హైదరాబాద్‌లోని గేమింగ్ ప్రియులకు తీపికబురు
హైదరాబాద్‌లోని గేమింగ్ ప్రియులకు తీపికబురు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐడీజీసీ) తన 16వ వార్షిక ఎడిషన్‌తో తిరిగి వస్తోంది.దక్షిణాసియాలో అతిపెద్ద, పురాతనమైన ఈ సదస్సు నవంబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరగనుంది